సొంత డబ్బు రిస్క్ పెట్టకుండా, నా గైడెన్స్‌లో live capital మీద ట్రేడ్ చేసే ఛాన్స్ మీకు కూడా వస్తుంది.
మీరు లక్షలు పెట్టి సొంతంగా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు — ఒక evaluation clear చేస్తే, live account మీకు ఇచ్చేస్తారు, మీరు దాంతో ట్రేడ్ చేయొచ్చు. Account setup నుండి, strategy, daily checklist, support వరకూ నేను పక్కన ఉండి చూసుకుంటా.
Evaluation account ఎలా తీసుకోవాలో, platform ఎలా వాడాలో నేనే స్టెప్ బై స్టెప్ చూపిస్తా.
నేను వాడే proven checklist మీకు ఇస్తా — entry, risk, exit అన్నీ ఒక క్రమంలో.
మీ situation, risk capacity అర్థం చేసుకుని, మీకు తగ్గట్టు ప్లాన్ చేస్తాం.
Telegram/WhatsApp లో direct గా అడిగే వీలు, doubts ఉంటే వెంటనే క్లారిటీ.
మీ experience, goals గురించి చిన్నగా మాట్లాడుకుందాం.
Investment ఎంతో క్లారిటీగా చెప్పి, మీరు రెడీ అయితే enroll చేసుకుంటారు.
Evaluation account activate చేసి, platform ఎలా వాడాలో నేర్పిస్తా.
Checklist పట్టుకుని, నా support తో consistent గా ట్రేడ్ చేయడం మొదలు.
Batch చిన్నగానే ఉంచుతున్నా, ఎవరికి వాళ్ళకి time ఇవ్వడానికి — సీట్లు తక్కువే.
WhatsApp: Enroll Now →